Joe Root vowed to plough on as England’s Test captain as he processed the raw emotion of seeing his side’s bid to regain the Ashes evaporate with the 185-run defeat in Manchester.Root, 28, has overseen an Ashes defeat away from home in 2017-18 and can only hope to level the current series come Thursday’s fifth Test at the Oval after a defiant rearguard action that ultimately proved in vain.
#ashes2019
#joeroot
#stevesmith
#Manchester
#FifthTest
#England
#australia
యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఓడిపోవడం బాధిస్తుంది. అయినా మేము తిరిగి పంజుకుంటాం, చివరి టెస్టులో విజయం సాధిస్తాం అని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ధీమా వ్యక్తం చేసాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లోని నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ 185 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ ఓటమితో ఆసీస్ 2-1తో సిరీస్ ఆధిక్యంలో నిలవడంతో పాటు ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకుంది.